కాంగ్రెస్ నేతల చేరికతో కాంగ్రెస్ ఖాళీ: ఎమ్మెల్యే
సిద్దిపేట,మార్చి26(జనంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు మూకుమ్మడిగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. దీనిని గమనించని…







