Tuesday, 3 November 2026

March 2019

ఖమ్మం

పదోతరగతి పరీక్షలకు వేళాయె

ఖమ్మం,మార్చి13(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజు ఆ విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడు పరీక్ష విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకున్నారు.  కలెక్టర్‌…

Featured News

ఆత్మపరిశీలన చేసుకోని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

ఎమ్మెల్యేలు జారిపోతున్నా పట్టించుకోని వైనం రేపటి లోక్‌సభలోనూ అసెంబ్లీ ఫలితాలే పునరావృతం హైదరాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): దేశంలో నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో…

Featured News

ఎపిలో కాంగ్రెస్‌కు కలసిరాని కాలం

ఒంటరి పోరాటంలో నేతలు అమరావతి,మార్చి12(జ‌నంసాక్షి):  రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌  వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడదే పరిస్థితిని కొనసాగిస్తోంది. ఎపిలో ప్రత్యేక¬దా, తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా …

Featured News

ఓడిన మూడు రాష్ట్రాల్లో సీట్లు సాధించడమెలా? 

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో మళ్లీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,అమిత్‌షాలు  ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.  మూడు బిజెపి పాలిత రాస్ట్రాలు గత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ దక్కించుకోవడంతో అక్కడ గెలుపు…

Featured News

తెలంగాణలో బలమైన నేతగా కెసిఆర్‌

కాంగ్రెస్‌ ఆశలు అడియాశలవుతున్న వేళ ఎన్నికలల్లో గెలుపు లక్ష్యంగా కెసిఆర్‌ కసరత్తు హైదరాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..తాజాగా మండలి ఎన్నికల వ్యవహారాలు చూస్తే.. అన్ని పార్టీలు కలసినా ఇప్పుడు కెసిఆర్‌ను ఢీకొనడం సాధ్యం కాకపోవచ్చు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Featured News

రాజకీయంగా కలసిరాని కాలంలో నేతలు

రాజకీయ దురంధరుడిగా పేరున్నా ఓటమి ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా సముద్రాల హైదరాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): రాజకీయంగా సీనియర్‌ నేతలుగా ఉన్న వారెందరో కనుమరుగ వుతున్నారు. రాజకీయ వ్యూహాలు ఉన్నా పరిస్థితులు కలసిరావడం లేదు. అందులో సీనియర్‌ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి…

Featured News

మళ్లీ విజయం కాంగ్రెస్‌దే అన్న జ్యోతిరాదిత్య

న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి):  హిందీరాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి ఓటమి, కాంగ్రెస్‌ విజయం కారణంగా ఉత్తరాదిన కాంగ్రెస్‌ ప్రభావం పెరిగిందని అన్నారు. మోడీ…

జిల్లా వార్తలు

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఈ నెల 15వ తేదీ నుంచి  జరుగనున్నపదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు   జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు.  ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 45 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే…

Featured News

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా…

ఆదిలాబాద్

పాడి అభివృద్దికి చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌కు లోక భూమారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని …