Tuesday, 3 November 2026

March 2019

Featured News

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు నిజామాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పట్టుపడిన వాహనాలను జప్తు చేయాలని రాష్ట్ర గనులు, ఖనిజ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో…

ఖమ్మం

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట…

Featured News

పోలవరం ఆలస్యానికి కేంద్రానిదే బాధ్యత

సకాలంలో నిధులు విడుదల చేయకుండా అడ్డంకులు కొణతాల విమర్శ విశాఖపట్టణం,మార్చి12(జ‌నంసాక్షి): ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్‌  నిర్ణీత సమయానికి  పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని  ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించినట్టుగా…

సీమాంధ్ర

బాబు ¬దా డ్రామాలు పనిచేయవు

మభ్య పెట్టే ప్రచారంలో బాబుది అందెవేసిన చేయి : వైకాపా కాకినాడ,మార్చి12(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక ¬దా భజన చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. ప్రజలను మభ్య…

ఎడిట్ పేజీ

కోనాయపల్లి…కరీంనగర్‌ సెంటిమెంట్‌ 

తెలంగాణ ఉద్యమ కోసం ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కెసిఆర్‌ వేయని ఎత్తు లేదు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఆయన చేసిన అనేక సాహసాలకు ప్రజలు జేజేలు కొట్టారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా అదే ఎత్తులతో అనేక పథకాలతో…

Featured News

భూకబ్జా కేసులో..  నయీం అనుచరులు అరెస్టు

– నకిలీ డాక్యుమెంట్లతో భూములను విక్రయించే యత్నం – ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేది లేదు – రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన…

Featured News

రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

– అరెస్ట్‌ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదు – పిటీషన్‌ను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేవంత్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు…

Featured News

కారులో చెలరేగిన మంటలు

– తల్లీ ఇద్దరు కూతుళ్లు సజీవదహనం – దేశ రాజధానిలో విషాద ఘటన న్యూఢిల్లీ, మార్చి11(జ‌నంసాక్షి) : దైవ దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. తల్లి ఇద్దరు కూతుళ్లతో సహా సజీవదహనంకాగా..…

Featured News

రాజీనామా బాటలో..  మరో టీడీపీ ఎంపీ?

– త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న తోట నర్సింహారావు – తన సతీమణికి టికెట్‌ నిరాకరించిన టీడీపీ – టికెట్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వైసీపీ కాకినాడ, మార్చి11(జ‌నంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట…

Featured News

ఘనంగా పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం

సిరివెన్నెల తదితరులు అవార్డుల స్వీకరణ న్యూఢిల్లీ,మార్చి11(జ‌నంసాక్షి): రాష్ట్రపతి భవన్‌ లో పద్మశ్రీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిద రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి పురస్కారాలను ప్రెసిడెంట్‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రధానం చేశారు.…