Tuesday, 3 November 2026

March 2019

Featured News

కెసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం

అన్ని ఎంపి స్థానాలు గెలవాల్సిందే: ఎమ్మెల్యే నిజామాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): భారత దేశం కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథ కాలతో కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ…

Featured News

ప్రచార వ్యూహాలకు పార్టీల పదను

నామినేషన్ల ఘట్టం ముగియడంతో వేడెక్కిన ప్రచారం మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ సంగారెడ్డి, మార్చి26(జ‌నంసాక్షి): నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎండలను సైతం లెక్క చేయకుండా నేతలు గ్రామాల బాట పట్టారు. ప్రచారంలో జోరుపెంచారు. …

Featured News

కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలతో.. మననీళ్లు మనం తాగే పరిస్థితి తెచ్చుకోవద్దు

– మనవిూద కేసీఆర్‌ పెత్తనం చేయాలని చూస్తున్నారు – కుట్రలు పన్నే కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ కడుతున్నాడు – ఎన్నికల యుద్దంలో దోపిడీదొంగలకు గట్టి గుణపాఠం చెబుదాం – ‘దొంగలు వస్తున్నారు జాగ్రత్త’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లండి…

Featured News

తెలంగాణలో 40మంది భాజపా స్టార్‌ క్యాంపెయినర్లు

– జాబితాను విడుదల చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) :  తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాలపై భాజపా అదిష్టానం దృష్టిసారించింది. 17 స్థానాల్లో కనీసం 10 స్థానాల్లోనైనా గెలిచేందుకు భాజపా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమ…

Featured News

బీజేపీలోకి జితేందర్‌ రెడ్డి!

– బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్‌తో భేటీ – మూడు హావిూలిస్తే చేరతానని వెల్లండి – సానుకూలంగా స్పందించిన రామ్‌ మాధవ్‌ – 29న మహబూబ్‌నగర్‌లో జరిగే మోదీ సభలో బీజేపీలో చేరే అవకాశం హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి)…

సీమాంధ్ర

వైసీపీని భయపెడుతున్న ప్రజాశాంతి పార్టీ!

– పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో నామినేషన్‌లు – అనంతపురంలో ఎనిమిది చోట్ల ఇదే పరిస్థితి – ఆందోళన చెందుతున్న వైసీపీ అభ్యర్థులు అమరావతి, మార్చి26(జ‌నంసాక్షి) : వైసీపీ అదిష్టానాన్ని కేఏ పాల్‌ ప్రజాశాంతి పార్టీ కలవర…

Featured News

జగన్‌ రాజకీయ ముసుగు తొలగిపోయింది

– కేసీఆర్‌ మద్దతు జగన్‌కే.. ¬దాకు కాదు – కుట్రలతో ఏపీని అబాసుపాలు చేయాలని చూస్తున్నారు – ప్రజలే ఓటుద్వారా వైకాపా అభ్యర్థులకు గుణపాఠం చెబుతారు – తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అమరావతి, మార్చి26(జ‌నంసాక్షి) : కేసీఆర్‌తో…

Featured News

దేశం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: చారి

భూపాల్‌పల్లి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. కెసిఆర్‌ మాత్రమే కేంద్ర రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతారని అన్నారు. 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో…

Featured News

తెలంగాణ అభివృద్దికి పోరాడుతా

కెసిఆర్‌ సారథ్యంలో రాజకీయాల్లో మార్పులు: నామా ఖమ్మం,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నో…

Featured News

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు.  దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.…