పలాసలో నారా లోకేశ్ బైక్ ర్యాలీ
శ్రీకాకుళం,మార్చి26(జనంసాక్షి): శ్రీకాకుళంలోని పలాస జూనియర్ కళాశాల నుండి మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పలాస జూనియర్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అక్కడి నుండి బైక్ ర్యాలీగా బయలుదేరారు.…





