Tuesday, 3 November 2026

May 2019

తెలంగాణ

సిపిఐ చలో రాజ్‌భవన్‌: అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌,మే4 (జ‌నంసాక్షి): ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఛలో రాజ్‌భవన్‌కు సీపీఐ పిలుపునిచ్చింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి.…

Featured News

నదిలో కూరుకుపోయిన విమానం: ప్రయాణికులు సేఫ్‌

ఫ్లోరిడా,మే4 (జ‌నంసాక్షి): అమెరికాలోని ఎ/-లోరిడాకు చెందిన జాక్సన్‌విలేలో 140 ప్రయాణికులను తీసుకువెళుతున్న బోయింగ్‌ 737 నదిలో కూలిపోయింది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం విమానం జాక్సన్‌విలేకు చెందిన రన్‌వే నుంచి గాలిలోకి లేచింది. తరువాత అది నేరుగా సెయింట్‌ జాన్స్‌…

జిల్లా వార్తలు

లారీని ఢీకొన్న డిసిఎం: డ్రైవర్‌,క్లీనర్‌ మృతి

యాదాద్రి భువనగిరి,మే4(జ‌నంసాక్షి): జాతీయరహదారి 163పై యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌  వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్‌.ఐ సుధాకర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం… తెల్లవారుజామున 4గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి…

జాతీయం

ఆప్‌కు మద్దతు ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్‌

న్యూఢిల్లీ,మే4 (జ‌నంసాక్షి): అరవింద్‌ కేజీవ్రాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ మద్దతు ప్రకటించారు. తాను ఆప్‌లో  లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ సిద్దాంతాలు మాత్రం తనకు బాగా నచ్చాయని చెప్పారు. దేశంలో ఏ పార్టీ అయినా…

తెలంగాణ

కాళోజీ వర్సిటీ సిట్ల భర్తికి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,మే4 (జ‌నంసాక్షి): మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీజీ, దంత వైద్య సీట్ల భర్తీకి వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఖాళీల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు యూనివర్సిటీ…

Featured News

ఒడిషాలో నేటి నీట్‌ పరీక్ష రద్దు

భువనేశ్వర్‌,మే4 (జ‌నంసాక్షి):  ఫొని తుఫానుతో ఒడిశా ప్రాంతం అతలాకుతలమైన కారణంగా ఆదివారం 5వ తేదీన జరగాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను ఒడిశా రాష్ట్రంలో వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే నీట్‌ను వాయిదా…

Featured News

ఐదోదశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

6న 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ యూపి బరిలో రాజ్‌నాథ్‌, సోనియా,రాహుల్‌, స్మృతి న్యూఢిల్లీ,మే4 (జ‌నంసాక్షి):  ఏడు దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్టపికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఐదో విడత ఎన్నికల పోలింగ్‌ ఈనెల 6న జరుగనుంది.…

తెలంగాణ

ప్రొఫెసర్‌ మారంరాజు మృతికి కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,మే4 (జ‌నంసాక్షి):   ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ మారంరాజు సత్యనారాయణ రావు శనివారం ఉదయం కన్నుమూశారు. తొలి దశ ఉద్యమకారుడు మారంరాజు సత్యనారాయణ రావు మృతి పట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…

జిల్లా వార్తలు

వ్యక్తిని దారుణంగా చంపిన దుండగులు

కామారెడ్డి,మే4 (జ‌నంసాక్షి): బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇందూరు నాగుగొండ (47) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగుగొండ కొల్లూర్‌లోని కల్లు దుకాణంలో నుంచి బయటకు వచ్చి టీవీఎస్‌ ఎక్సెల్‌పై వెళుతుండగా, దుండగులు వెనుక నుంచి వచ్చి…

సీమాంధ్ర

వందశాతం మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి

టిడిపి గెలుపు ఖాయమై పోయింది: జివి గుంటూరు,మే4(జ‌నంసాక్షి): తమ నేత చంద్రబాబును మళ్లీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లు వేశారని  గుంటూరు టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు.  చంద్రబాబు బ్రహ్మాండమైన స్వీప్‌తో గెలవబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో…