Monday, 2 November 2026

July 2019

జిల్లా వార్తలు

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులుకూడా తమ గ్రామాల్లో ఈ పథకానలు చేరవేయాలన్నారు. ప్రలజ వద్దకు వెళ్లి…

జిల్లా వార్తలు

గ్రామాలను పచ్చగా తీర్చిదిద్దండి: ఎమ్మెల్యే

కామారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): ప్రతీ గ్రామాన్ని నందనవనంలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. అన్ని మండలాల్లోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు ఉమ్మడిగా  హరితహారం కింద మొక్కలు నాటాన్నారు. గ్రామాలను పచ్చగా ఉంచుకోవాలన్నారు. పారిశద్యం…

జిల్లా వార్తలు

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ఇందుకు అందరూ ముందుకు రావాలి నిజామాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం దేశంలోని 256 జిల్లాల్లో జూలై 1 నుంచి జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ సమన్వయ కర్త డాక్టర్‌ ఆర్‌వీఐ బాలాజీ నాయక్‌  అన్నారు.…

జిల్లా వార్తలు

నేడు కార్గిల్‌ అమరవీరుల దినోత్సవం

ఏటేటా పెరుగుతున్న రైతుల సంఖ్య సంగారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవసాయానికి ఆర్థిక చేయూతను ఇస్తోందన్నారు. చిరుధాన్యాలను కాపాడటంతో…

జిల్లా వార్తలు

నేడు కార్గిల్‌ అమరవీరుల దినోత్సవం

సంగారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి):ఈనెల 26వ తేదీన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను నిర్వహిస్తున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.దశరథ్‌, జి.పోచయ్య  ఒక ప్రటనలో తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు కార్గిల్‌లో పోరాడి విజయం సాధించారని కొనియాడారు. దేశం…

Featured News

ప్రజాస్వామ్య విరుద్దంగా మున్సిపల్‌ చట్టం

విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోని సిఎం: కటకం కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి): కొత్త మునిసిపల్‌ చట్టం ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. అన్ని పక్షాలను విశ్వాసంలోకి తీసుకుని మంచి ప్రయత్నం చేయాలన్న ఆలోచన సిఎం…

ఆదిలాబాద్

విద్యార్థులే హరితహార సారధులు 

ఆదిలాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా  2002లో ఆవిర్భవించి నిత్య చైతన్యంతో విద్యార్ధి లోకాన్ని ఒక్కటిగా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌వీదేనని ఎమ్మెల్యే జోగురామన్న  అన్నారు. టీఆర్‌ఎస్‌వీలో విద్యార్థులు సభ్యత్వం తీసుకొని ముఖ్యమంత్రి కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం…

Main

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారులు పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని  ప్రాంతాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని కొనసగిస్తున్నామని అన్నారు. హరితహారం సామాజిక బాధ్యత అని అన్నారు.…

Featured News

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని అనుకోవడం మూర్ఖత్వమే అన్నారు.  రైతుల వెనుకబాటుకు కారణమైందని కాంగ్రెస్‌ అని,…

జిల్లా వార్తలు

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. హరితహారం…