శరవేగంగా దుర్గమ్మ వారధి పనులు
సకాలంలో పూర్తి చేసేలా చర్యలు విజయవాడ,జూలై25(జనంసాక్షి): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓర్ పనులు చకచకా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అయినా పనులు చురకుగా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకు కృష్ణానది…




