Monday, 2 November 2026

August 2019

Featured News

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలు పెరిగాయన్న ఎమ్మెల్యే కరీంనగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనులకు కొంత…

Featured News

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: ముత్తిరెడ్డి

జనగామ,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి…

Featured News

ఇటీవలి వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

లక్ష్యాన్ని దెబ్బతీసిన ఓపెన్‌ కాస్టులు కొత్తగూడెం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిందని తెలుస్తోంది. ఇటీవల ఎడతెరిపిలేని…

Featured News

నర్సరీల భూములకు అద్దె

మేడ్చల్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  :  జిల్లాలోని ప్రతి ప్లలెలో నర్సరీ ఏర్పాటు చేయడంతో అందుకు సహకరించిన భూ యజమానులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. హరితహారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసేందుకు గ్రావిూణాభివృద్ధి…

Featured News

నాలుగోరోజు నిలిచిన ఆరోగ్యశ్రీ

గాంధీ,ఉస్మానియాలకు పెరిగిన తాకిడి హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌ చర్చలు జరిపి వారికి భరోసా…

తెలంగాణ

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి

సిద్దిపేట,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  కుటుంబ కలహాల నేపథ్యంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య కాపురానికి రావడం లేదంటూ రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా చేర్యాల…

సీమాంధ్ర

మాజీ ఎంపి వండవ దొర మృతి

శ్రీకాకుళం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  పార్వతీపురం మాజీ ఎంపీ విశ్వాసరాయి నరసింహారావు దొర(వండవ దొర) (95) కన్నుమూశారు. స్వగ్రామం వీరాఘట్టం మండలం వండవలో తుదిశ్వాస విడిచారు. దొర.. ఒకసారి పార్వతీపురం ఎంపీగాను, మూడు సార్లు కొత్తూరు శాసనసభ్యుడిగాను పనిచేశారు.…

సీమాంధ్ర

విద్యుదాఘాతానికి మహిళారైతు మృతి

శ్రీకాకుళం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గార మండలంలోని కొర్లాం గ్రామానికి చెందిన కొర్లాపు అప్పన్నమ్మ(40) అనే…

ఖమ్మం

నేడు క్రీడా ఎంపిక పోటీలు

కొత్తగూడెం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన పాల్వంచ కిన్నెరసాని స్పోర్ట్స్‌ ఆశ్రమ పాఠశాలలో బాలబాలికలకు విలువిద్య క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల కార్యదర్శి టీ లక్ష్మీనారాయణ…

Featured News

మూడెకరాల పంపిణీ మరిచారు

ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పట్టించుకోని సర్కార్‌: సిపిఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : బలహీన వర్గాల వారికి రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయడంలో తెరాస ప్రభుత్వం జాప్యం చేస్తుందని సిపిఐ జిల్లా…