అడవిదొంగలపై ఆలస్యంగా చర్యలు
ఇప్పటికే నష్టపోయిన సంపద ఎంతో? ఆదిలాబాద్,ఆగస్ట్19 (జనం సాక్షి) : అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను అందిన కాడికి దోచుకున్నారు. అడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా వేటాడారు. ఆదిలాబాద్ జిల్లా అంటే దట్టమైన దండకారణ్యంతో ఒకప్పుడు…




