వినాయక వేడుకల్లో బాణాసంచాకు అనుమతి లేదు
హైదరాబాద్,ఆగస్ట్20(జనం సాక్షి): నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, దీనిపై నిషేధం విధించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్…


