Monday, 2 November 2026

August 2019

ఆదిలాబాద్

హరితహారం ఉద్యోగులకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): హరితహారంలో ఉత్తమంగా పనిచేసిన ఉద్యోగులకు  గుర్తింపు ఉంటుందని డ్వామా పీడీ అన్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హరితహారం కింద మొక్కలు నాటే లక్ష్యాలను త్వరగా పూర్తి…

కరీంనగర్

అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాల కారణంగా గిరిజన  మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఇలా జరగుతోందని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.…

జిల్లా వార్తలు

హావిూల అమలు చేయకుండా మోసం

వరంగల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్నారు. అనేక మందికి జీతాలు రావడం లేదనీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం…

జిల్లా వార్తలు

రాజీవ్‌ జయంతి సందర్భంగా 20న సద్భావనా ర్యాలీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్‌  పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. 20న ఉదయం 9గంటలకు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆధ్వర్యంలో పంజాగుట్ట కూడలిలోరాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి సద్భావన ర్యాలీ, యువజన…

ఆదిలాబాద్

 విమోచన దినోత్సవంపై స్పష్టత ఇవ్వాలి: బిజెపి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ విమోచనం నిర్వహించడంలో ఎందుకు భయపడుతన్నారో చెప్పాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు సెప్టెంబర్‌…

Featured News

చేరికలే లక్ష్యంగా బిజెపి సభ

నేడు నడ్డా సమక్షంలో పలువురు చేరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ సభను ఏర్పాటుచేస్తోంది. బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో…

Featured News

జూరాలతో తీరనున్న నీటి సమస్యలు

పంటలకు ఢోకా లేదంటున్న అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  : ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చుతున్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈసారి తుంగభద్రకు వరద నీరు రావడంతో తొలిసారిగా 750 క్యూసెక్కుల వరద నీటిని మొదటి…

Featured News

అభివృద్దిలో ప్రణాళికా సంఘందే కీలక భూమిక

వినోద్‌ అనుభవానికి తగిన ఎంపిక హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రణాళికాసంఘం పాత్ర అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రి నిత్యం పరిపాలనాపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉం డాల్సిన అవసరం ఉండడంతో ప్రణాళికలకు సంబంధించిన అన్ని కీలక…

ఎడిట్ పేజీ

కాంగ్రెస్‌ శ్రేణులకు భరోసా దక్కేనా?

అధక్షపదవిని వదులుకున్న తరవాత కొంతకాలం పాటు రాహుల్‌ విశ్రాంతి తీసుకోవడ ఖాయం. ఇప్పుడు మళ్లీ సోనియా చేతికిపగ్గాలు రావడంతో కాంగ్రెస్‌ కురువృద్దుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వచ్చే మూడు రాష్టాల్ర ఎన్నికల్లో విజయం ఖాయం అంటూ కాంగ్రెస్‌ ఆశలపల్లకిలో…

Featured News

ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై గత రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం…