Tuesday, 3 November 2026

September 2019

సీమాంధ్ర

వ్యక్తిగత పరిశుభ్రతలే ముఖ్యం

ఏలూరు,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  వ్యక్తిగత పారిశుద్యంతోనే అంటువ్యాధులకు దూరంగా ఉండగలమని వైద్యాధికారులు  అన్నారు. ప్రతి ఒక్కరు ఇందుకు కృషిచేయాలన్నారు. డెంగీ, గున్యా జ్వరాలకు ఇదే విరుగడని అన్నారు. అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య…

తెలంగాణ

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం : కొత్త 

మెదక్‌,సెప్టెంబర్‌17 (జనంసాక్షి) : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేస్తుందన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

తెలంగాణ

హరితహారం పౌరుల బాధ్యత

అది నిరంతర ప్రక్రియ అందరూ కలసి నడిస్తేనే ఫలితాలు సాధ్యం: ఇంద్ర హైదరాబాద్‌,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) : హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి…

Featured News

అభివృద్ది చూసే ప్రజలు ఆకర్శితులవుతున్నారు

కెసిఆర్‌కు మద్దతుగా నిలవాలి: బండా నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో గత ఐదేళ్లకాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు చూసి వాటిలో భాగస్వామ్యం కావాలనే అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి అన్నారు.  అల్లాటప్పాగా…

జిల్లా వార్తలు

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అంతటా అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో హరితవిప్లవం సాధించవచ్చని  సూర్యాపేట జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ , టిఆర్‌ఎస్‌ నేత…

Featured News

కాళేశ్వరంపై ఇంకా ఆగని కుట్రలు

కన్నీళ్లు పెట్టుకుంటున్న కాంగ్రెస్‌ వారు: కర్నె హైదరాబాద్‌,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుని, అమలు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తయినా ఇంకా కాంగ్రెస ఆటంకాలు సృష్టిస్తూనే…

Featured News

మద్యం దుకాణాలపై వ్యాపారుల ఆసక్తి

లాభాలు వస్తాయన్న భావనలో ఎదురుచూపు కామారెడ్డి,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  మద్యం దుకాణాల టెండర్లకు గడువు సవిూపిస్తుండడంతో జిల్లాలో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు.  జిల్లాలో మద్యం లైసెన్సును చేజిక్కించుకునేందుకు భారీ పోటీ ఏర్పడనుంది. జిల్లాలో రెండేండ్ల…

Featured News

పంథాను పాక్ మార్చుకోని పక్షంలో పాక్ ముక్కలై పోతుంది: రాజ్‌నాథ్ సింగ్

 న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోసే విధానానికి పాక్ స్వస్తి  పలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. తన పంథాను పాక్ మార్చుకోని పక్షంలో ఆ దేశం ముక్కలవడాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో…

Featured News

కారులో మంటలు.. ఐదుగురి సజీవదహనం

చిత్తూరు జిల్లాలో ఘోరం అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగి ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతికి చెందిన విష్ణు అనే వ్యక్తి సోదరి కళ…

Featured News

తెలంగాణలో కొత్త మోటార్ చట్టం అమలుకు ‘నో’

హైదరాబాద్: కొత్త మోటర్ వెహికిల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చట్టాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలోగా సింగూర్‌లో కాళేశ్వరం నీళ్లు…