Tuesday, 3 November 2026

September 2019

Featured News

బోటు మునక సహాయక చర్యలకు హెలికాప్టర్

తూర్పుగోదావరి: పాపికొండల టూర్‌కు బయలుదేరిన బోట్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని కచులూరు వద్దకు పంపారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి…

Featured News

సీఎం కేసీఆర్ ఆదేశాలు..కాకినాడకు మంత్రి పువ్వాడ

తూర్పుగోదావరి: పాపికొండ టూర్ లో బోటు ముంపు ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఈ ప్రమాదంలో ఉన్నందున..ఘటన ప్రాంతంలో సహాయక…

హైదరాబాద్

గుర్తు తెలియని మహిళ మృతి

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ(50)) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా…

Featured News

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వం: సీఎం కేసీఆర్

రాష్ట్రం వచ్చేనాటికి 14973 మెగావాట్ల ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ ఉంటే నేడు 33,210 మెగావాట్ల ట్రాన్స్‌మీషన్ కెపాసిటీ ఉంది. విమర్శ కోసం విమర్శ చేసి అభాసుపాలు కాకండి. మే మంచిపని చేసి ఉండకపోతే, 25 సీట్లు పెరిగేవా? మెజారిటీ పెరిగేదా?…

Featured News

ఇంకా పదేళ్లు నేనే సీఎంగా ఉంటా: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొంతమంది మిత్రులున్నారని.. ‘కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందట కదా.. అమెరికాకు పోతడట కద’ అని ప్రచారం చేశారని కేసీఆర్ చెప్పారు. 20 ఏళ్లుగా అదే ప్రచారం చేస్తున్నారని..…

Featured News

యురేనియం తవ్వకాలపై అనుమతి ఇవ్వం- కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం మైనింగ్‌కు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యూరేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నల్లగొండ…

Cover Story

గోదావరిలో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు గల్లంతు

తూర్పుగోదావరి: పాపికొండ టూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు వేసినవారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.…

జిల్లా వార్తలు

గోల్కొండ కోటపై 17న జెండా ఎగరేయాలి

జిల్లాలో తామే ఎగురేస్తామన్న బిజెపి నేతలు నల్లగొండ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17ను రాష్ట్రప్రభుత్వం విమోచన దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని బిజెపి  జిల్లా అధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈనెల 17న గ్రామ, బూత్‌, మండల కేంద్రాలలో జాతీయ…

జిల్లా వార్తలు

వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం

మెదక్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి): జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు రిజర్వేషన్లు వర్తింపజేయడంతోనే ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాల్లో న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు సామాజిక న్యాయం దక్కుతుందని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయలకు అనుగుణం గా ప్రభుత్వ …

జిల్లా వార్తలు

విమోచనపై వివక్ష తగదు

మెదక్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి):17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు.  స్వేచ్ఛ, స్వాతంత్యాల్ర కోసం ఎందరో త్యాగధనులు అమరులయ్యారని, వారిని స్మరించుకోవడం మన బాధ్యతని, అందుకే…