హరితభవనాలపై 25 నుంచి సదస్సు
హైదరాబాద్,సెప్టెంబర్13 (జనంసాక్షి): హరితభవనాలపై ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఇండియన్ గ్రీన్‌బిల్డింగ్ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. హరితగృహాలు, హరితస్కూళ్లు, నెట్ జీరో బిల్డింగులు, సుందరమైన హరితనగరాలు, వాణిజ్య…


