Tuesday, 3 November 2026

September 2019

జిల్లా వార్తలు

విమోచనను అవహేళన చేయరాదు: బిజెపి 

వరంగల్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి):విమోచనను అవహేళన చేస్తున్న టిఆర్‌ఎస్‌ భవిష్యత్‌లో ప్రజలకు సమాధానం చెప్పుకోక తప్పదని బిజెపి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు  అన్నారు. సిఎం కెసిఆర్‌ తక్షణం విమోచన దినోత్సవంపై అధికారిక ప్రకటన చేయాలన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే తెరాస…

సీమాంధ్ర

అభివృద్ది పేరుతో దగా చేస్తున్నారు

అనంతపురం,సెప్టెంబర్‌13(జనంసాక్షి): ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. రాష్టాన్రికి  రావాల్సిన ¬దాను, నిధులను రాబట్టడంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారన్నారు. పోలవరానికి వంద శాతం నిధులు కేంద్రమే భరించేవిధంగా…

సీమాంధ్ర

ఉక్కు ఫ్యాక్టరీయే దిక్కు చిత్తశుద్ది లేని కేంద్రం: సిపిఐ

కడప,సెప్టెంబర్‌13(జనంసాక్షి):ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ నాయకుడు  ఈశ్వరయ్య  విమర్శించారు. ఒక్క ఉక్కు పరిశ్రమ వచ్చినా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దక్కేదని అన్నారు. రాయలసీమ నుంచి ఎందరో నాయకులు ఆత్యున్నత పదవులు అనుభవించినా సీమకు…

సీమాంధ్ర

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

విజయవాడ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కాంట్రిబ్యూటరీ’పింఛను విధానం రద్దు చేయాల్సిందేనని   రాష్టోప్రాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు.  ఈ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేసేలా తాము శాయశక్తులా పోరాడుతున్నామని చెప్పారు. 2004 నుంచి రాష్ట్రంలో…

సీమాంధ్ర

వెనకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం

విజయవాడ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కొత్త రాష్ట్రం ఏర్పడ్డాకైనా రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరగాల్సివుందని సిపిఎం కార్యదర్శి పి.మధు తెలిపారు. రైల్వేజోన్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేసే…

జిల్లా వార్తలు

ఇనుప సామాన్ల షాపులో పేలుడు

– ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – సూర్యాపేట అయ్యప్ప ఆలయం సవిూపంలో ఘటన సూర్యాపేట, సెప్టెంబర్‌13((జనంసాక్షి): పాత ఇనుప సామాన్లు దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు మృతిచెండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట…

Featured News

తెలంగాణలో డెంగ్యూ లేదు

– సెలువులు తీసుకోకుండా వైద్యులు సేవలందిస్తున్నారు – ఎక్కడా మందుల కొరతలేదు – ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ – జగిత్యాలలో మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు కరీంనగర్‌, సెప్టెంబర్‌13(జనంసాక్షి): …

జాతీయం

చిన్మయానందను విచారించిన పోలీసులు

– అర్థరాత్రి వరకు అత్యాచార కేసులో విచారణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌13 (జనంసాక్షి):  షాజహాన్పూర్‌ అత్యాచారం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిన్మయానందను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సుమారు ఏడు గంటల పాటు విచారించారు. అంతేకాకుండా ఆశ్రమాన్ని మూసివేసింది. ఓ న్యాయ విద్యార్ధిపై…

Featured News

మధ్యప్రదేశ్‌లో విషాదం

– గణెళిష్‌ నిమజ్జనానికి వెళ్లి 11మంది మృతి – గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సహాయక బృందాలు భోపాల్‌, సెప్టెంబర్‌13 (జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గణెళిష్‌ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది… 11 మంది జలసమాధి అయ్యారు. వివరాల్లోకి వెళ్తే..…

తెలంగాణ

బీజేపీలోకి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య

హైదరాబాద్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి): మాజీ మంత్రి సుద్దాల దేవయ్య నేడో, రేపో బీజేపీలో చేరనున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. బీజేపీలో చేరికపై ఆయన ఇప్పటికే స్థానిక ఎంపీ…