గుణాత్మక విద్యతోనే పురోగతి
కరీంనగర్,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : నాణ్యమైన, గుణాత్మక విద్యతోనే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలున్నాయనీ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పిల్లలకు చంద్రయాన్ విశేషాలను వివరించారు.ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపనాధ్యాయులపై…




