Tuesday, 3 November 2026

September 2019

Featured News

ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి.. 

వాంగ్మూలం నమోదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ఢిల్లీ ఎయిమ్స్‌లో ఉన్నవ్‌ అత్యాచార ఘటనపై ప్రత్యేక జడ్జి ధర్మేష్‌ శర్మ విచారణ చేపట్టారు. బుధవారం ఉదయం ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రత్యేక జడ్జి.. అక్కడ చికిత్స పొందుతున్న అత్యాచార…

Featured News

ఉగ్రవాది ఆసిఫ్‌ను మట్టుబెట్టాం

– జమ్మూకశ్మీర్‌ డీజీపీ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో గత నెల రోజులుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఆసిఫ్‌ను మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ స్పష్టం…

ఎడిట్ పేజీ

కాంగ్రెస్‌లో రగులుతున్న యువబ్రిగేడ్‌ 

జాతీయ యవనికపై ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తన శోభను కోల్పోతున్నది. అనూహ్యంగా 2014లో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ తన పంథాను మార్చుకోకపోవడంతోనే 2019లో ఘోర పరాజయాన్ని పొందిందన్నది వాస్తవం.…

ఖమ్మం

ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాం

సర్పంచ్‌లే కీలక భూమిక పోషించాలి ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :    మన ప్లలెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది.. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు గ్రామ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని జడ్పీ…

కరీంనగర్

పచ్చదనానికి చిరునామా కావాలి

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు నెరవేరాలి సిరిసిల్ల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     నెలరోజుల్లో పరిశుభ్రత, పచ్చదనానికి ప్లలెలు చిరునామాగా మారాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. …

జిల్లా వార్తలు

సమిష్టి కృషితోనే గ్రామాల అభివృద్ది

నల్లగొండ,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     ప్రతీ గ్రామం ఆదర్శంకావాలని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి 30రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.రాష్టాన్న్రి సర్వతోముఖాభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ గ్రామాలను కూడా…

Featured News

గ్రామ ప్రణాళికలో భాగస్వాములు కావాలి

మెదక్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీసభ్యులు తమ వంతు కృషి చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 5 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి గ్రామసభల్లో తెలపాలన్నారు. మహిళలు…

ఆదిలాబాద్

పల్లెల అభివృద్దికి బాటలు వేద్దాం

ప్రజలకు కలెక్టర్‌ పిలుపు మంచిర్యాల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రావిూణ ప్రాంతంలోని ప్రతి ప్లలె అభివృద్ధి చెంది అద్దంలా మెరవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన…

Main

గ్రామాల అభివృద్ది నిరంతర ప్రక్రియ

30రోజుల ప్రణాళికతోనే ఆగదు కలెక్టర్‌ కర్ణన్‌ ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     30రోజుల కార్యాచరణ ప్రణాళిక కేవలం నెల రోజులకే పరిమితం కాదని నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం,…

జిల్లా వార్తలు

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     జిల్లాలోని ప్లలె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు…