గిరిజనుల భూములపై పెత్తనం తగదు
ఖమ్మం,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని సిపిఎం నేత,మాజీఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని…






