Tuesday, 3 November 2026

September 2019

Featured News

బెంబేలెత్తిస్తున్న కొత్త వాహన చట్టం

ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న చలానాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టానికి పదను పెట్టడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.  సవరణలతో విధిస్తున్న జరిమానాలకు హద్దే లేకుండా పోతోంది. ఇవేం జరిమానాలు అంటూ వాహన…

ఎడిట్ పేజీ

 ఎట్టకేలకు మహిళా ప్రాతినిధ్యం

తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరిన వేళ  రెండు విశేషాలు గమనించవచ్చు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళ సై సౌందర్యరాజన్‌ ప్రమాణం చేయడం ఒక విషయమైతే, అదే రోజు సాయంత్రం అమె కొత్త మంత్రులతో ప్రమాణం చేయిచడం మరో…

Cover Story

కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

హైదరాబాద్: కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సీఎం కేసీఆర్ శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను హరీశ్ రావుకు కేటాయించారు. కేటీఆర్‌కు గతంలో చూసిన మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖను కేటాయించారు. అయితే జగదీశ్ రెడ్డి…

Featured News

ఆ పదిహేను నిముషాలు.. అనుకున్నట్లుగానే టెన్షన్‌ పెట్టింది

లేకుంటే చరిత్ర సృష్టించే వాళ్లం బెంగళూరు,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   ఒకవేళ విక్రమ్‌ చంద్రునిపైకి చేరివుంటే ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచివుండేది. కానీ చివిరినిముషంలో అంతా తారుమారయ్యింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌…

Featured News

ఈటెల మాటల తూటాలు ..రసమయి దరువులు

టిఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న వ్యాఖ్యలు ఇద్దరి వ్యాఖ్యలపై ఇంటిలిజెన్స్‌ ఆరా? హైదరాబాద్‌,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి మెల్లగా రాజుకుంటోంది. ఉద్యమకారులను విస్మరిస్తున్నారన్న భావన అంతర్లీనంగా అంటుకుంటోంది. తమను నిర్లక్ష్యం చేస్తున్నారన బాధ అందరిలోనూ ఉంది. ఇటీవల…

Featured News

యాదాద్రి మందిర గోడలపై అసంబద్ద చెక్కడాలు

నీతిమాలిన దగుల్బాజీ చర్యకు పరాకాష్ఠ హైందవాన్ని కించపరిచే దుర్మార్గం కిషన్‌ రావు వివరణ మరీ దుర్మార్గం హైదరాబాద్‌,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   యాదాద్రి ఆలయంలో శిల్పాలు ఇప్పుడు దుమారం రేపుతున్న క్రమంలో ఇందుకు కారకులెవరన్నది తేలాలి. దేవాలయ శిల్పాలపై నేతల…

ఎడిట్ పేజీ

ఖచ్చింతంగా అంతరిక్ష విజయమే! 

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికృతిస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. అంతరిక్షంలో మనం భూవ్మిూద లాగా దూసుకుని పోలేం. అంచనాలు తలకిందులు అవుతాయి. ఒక్కోసారి విజయాలు…

సాహిత్యం

తానే….బాధ్యుడు!

ఇక్కడ ఏడుపు పెడబొబ్బలు సావు డప్పుల నడుమ శవ యాత్ర సాగుతోంది ఆక్కడ మాటలు నేర్చిన జిత్తులమారి నక్క సినిమా టికెట్ల “క్యూ” కూ… కరువు ఎరువు “వరుస”కు జతకట్టి “సావు” కారణం తేల్చేసింది మరోచోట ఢిల్లీ గద్దె…

సీమాంధ్ర

అచ్చోసిన ఆంబోతుల్లా..  వైకాపా కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు

– సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ – వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని సందర్శించిన లోకేశ్‌ అమరావతి, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :  వైసీపీ కార్యకర్తలు అధికార…

Featured News

ఉన్నావ్‌ ఘటనలో మరో రెండు వారాల గడువు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఉన్నవ్‌ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యాచారం బాధితురాలి కారు ప్రమాదంపై విచారణకు కోర్టు గడువు పొడగించింది. సీబీఐ విచారణకు మరో రెండు వారాలు గడువు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.…