నిమజ్జన ఘటనలో విషాదం
రాజస్థాన్ నదిలో పదిమంది మునక జయపుర,అక్టోబర్9 (జనం సాక్షి): రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్ దుర్గాదేవి నిమజ్జనంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పర్బతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో…









