Tuesday, 3 November 2026

October 2019

Main

30న బిఎంఎస్‌లోకి కెంగెర్ల మల్లయ్య

పెద్దపల్లి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  టీబీజీకేఎస్‌ మాజీ నేత కెంగర్ల మల్లయ్య ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలే రాజనీమా చేసిన ఆయన బిజెపి అనుబంధ సంఘంలో చేరనున్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.…

Featured News

పాక్‌ ఆర్టీ చీఫ్‌ అనూహ్య నిర్ణయం

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో చైనా పర్యటన బీజింగ్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడి మిలటరీ ఉన్నతాధికారులతో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. చైనా అధ్యక్షుడు జీ…

Featured News

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

డిపోల ముందు నిరసన ధ్వనులు ప్రైవేట్‌ వాహనాల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఐదోరోజు రోజు కొనసాగింది. సమ్మెలో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోలకు చెందిన డ్రైవర్లు,…

Featured News

ఉమమడి జిల్లాలో కార్మికుల నిరసన

సర్కార్‌ తీరుపై మండిపడ్డ నేతలు మెదక్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉదృథంగా సాగుతోంది. కార్మికులు డిపోల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని డియమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల మద్దతును కూడకట్టుకుని…

Featured News

ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

నల్లగొండలో కెసిఆర్‌ ఆదిష్టిబొమ్మ దహనం నల్లగొండ,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉదృథంగా సాగుతోంది. కార్మికులు డిపోల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని డియమాండ్‌ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో…

ఎడిట్ పేజీ

ధర్మపోరు..

ఆకాశానికి ఎత్తినప్పుడే అనుకున్నం పాతాళం తొక్కు”పన్నాగ”మేధో పన్నుతావనీ… పంటితో తీస్తానన్నపుడే పసిగట్టినం గుండెల్లో “గునప”మేధో దించుతావనీ… ఎందుకంటే? లెక్కకుమించి “నాలుక”లున్న జీవివి కదా! వెన్నెముక లేని “పరాన్న” ప్రాణివి కదా! అయినా… న్యాయ సమ్మతమైనవే కదా! కోరింది మాతృ”సంస్థ”…

జాతీయం

మహారాష్ట్రలో దారుణం

కుటుంబ సభ్యులతో సహా బిజెపి నేత కాల్చివేత ముంబయి,అక్టోబర్‌7   మహారాష్ట్రలోని జల్‌ గావ్‌ ప్రాంతంలో బిజెపి నేత రవీంద్ర ఖారత్‌ (55)తో పాటు అతడి నలుగురు కుటుంబ సభ్యులను దుండగులు కాల్చి చంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ…

Featured News

బ్లాక్‌లో ఒదిగిపోతున్న 2వేల నోట్లు

ఇకపై ఏటీఎం లో రూ.2వేల నోటుకు స్థానం లేనట్లే? న్యూఢిల్లీ,అక్టోబర్‌7 : రెండు వేల రూపాయల నోటు కోసం ఎదురుచూసే పరిస్తితి దాపురించవచ్చని ఎస్‌బిఐ హెచ్చరిస్తోంది. కొందరు అదేపనిగా ఈ నోట్లను బ్లాక్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేసింది. దేశంలో…

అంతర్జాతీయం

అస్వస్థతకు గురైన మాజీ సిఎం

డెహ్రాడూన్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత హరీష్‌ రావత్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే నిద్ర లేచిన ఆయనకు స్పృహ తప్పడంతో హుటాహుటిన డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రికి…

Featured News

మార్కెట్‌లోకి తడిసిని ఉల్లిగడ్డలు 

అయినా తగ్గని ధరలు దసరాతో పెరిగిన కొనుగోళ్లు హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): దసరా తోడు కావడంతో ఉల్లి ధరలు ఘాటు తగ్గడంలేదు. అయితే ధరలకు తోడు నాణ్యతలేని ఉల్లి మార్కెట్‌ను ముంచెత్తుతోంది. వర్షాల కారణంగా తడిసిన ఉల్లి వస్తోందని కొనుగోలుదారులు…