కాంగ్రెస్ కంచుకోటలో..గులాబీ పాగా
– భారీ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి – ఏఒక్క రౌండ్‌లోనూ పైచేయి సాధించలేక పోయిన కాంగ్రెస్ – ఓటమితో తీవ్ర నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు – రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు…









