మృత్యు మార్గంగా మారిన హైవే
అతి వేగమే కారణంగా ప్రమాదాలు మృత్యువాత పడుతున్నా పట్టించుకోని అధికారులు స్పీడ్ బ్రేకర్లు…ప్రమాద సూచికలు మృగ్యం కర్నూలు,నవంబర్8 (జనం సాక్షి) : హైవే మృత్యుమార్గమైంది. హైవే ప్రమాదాలు జిల్లాలో మామూలయ్యాయి. జరిగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో అధికారులు పట్టించుకోవడం…









