Tuesday, 3 November 2026

December 2019

Featured News

యూపిలో మహిళల రక్షణకు పోలీసుల చర్యలు

రాత్రివేళ ఒంటరి మహిళలకు ఎస్కార్ట్‌ లక్నో,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులు…

సీమాంధ్ర

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

– నేను టీడీపీ సభ్యుడిగా ఉండలేక పోతున్న – స్పీకర్‌కు వల్లభనేని వంశీ విజ్ఞప్తి – ప్రత్యేక సీటు కేటాయిస్తూ స్పీకర్‌ తమ్మినేని నిర్ణయం – అభ్యంతరం తెలిపిన టీడీపీ సభ్యులు – చంద్రబాబు వర్సెస్‌ స్పీకర్‌ మధ్య…

సీమాంధ్ర

పంటలకు గిట్టుబాటు ధరకల్పించాలి

– వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో టీడీపీ నిరసన ప్రదర్శన అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సమస్యలపై సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన చేపట్టింది. తెదేపా అధ్యక్షుడు…

Featured News

పేదల గొంతు వినిపించడమే.. తెదేపా చేసిన నేరమా?

– ఉల్లిని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయాలి – సభలో అధికార పక్షాన్ని నిలదీద్దాం – టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పేదల గొంతును సభలో వినిపించడమే తెదేపా చేసిన నేరమైందని, సీఎం జగన్మోహన్‌రెడ్డి…

Featured News

కొత్త హంగులతో యాదాద్రి ఆలయం

– త్వరలో పనులు పూర్తికాబోతున్నాయి – ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, కొత్త హంగులతో ఆలయం భక్తులకు త్వరలో దర్శనమివ్వనుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌…

Featured News

కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులున్నాయి

– కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో మంగళవారం ఆయుధ సవరణ చట్టంపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కశ్మీర్‌కు స్వయంప్రతిపత్రి…

Featured News

నేడు గజ్వెల్‌లో సిఎం కెసిఆర్‌ పర్యటన

అత్యాధునిక హార్టి కల్చర్‌ యూనివర్సిటీకి ప్రారంభోత్సవం మహతి ఆడిటోరియం, అధునాతన మార్కెట్‌కు శ్రీకారం భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు మంత్రి హరీష్‌ రావు పర్యవేక్షణలో పనులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గజ్వెల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌…

Featured News

న్యూ ఇయర్‌ కోసం ప్రత్యేక రైళ్ళు

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా పలు మార్గాల్లో 78 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నల్లగొండ, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌ మార్గంలో కాచిగూడ – టాటానగర్‌, టాటానగర్‌ – కాచిగూడ మధ్య…

కరీంనగర్

జిల్లాలో పత్తి కొనుగోళ్లలో మోసాలు

గిట్టుబాటు దక్కక రైతుల ఆందోళన జగిత్యాల,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు వెల్గటూర్‌ మండలంలోని కొత్తపేటలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. గతంలో గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సీసీఐ…

ఆదిలాబాద్

పంపిణీకి సిద్దంగా క్రిస్మస్‌ కానుకలు

నియోజకవర్గానికి వేయి ప్యాకెట్లు రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ పర్వదినానికి గిఫ్టులను ఇచ్చేందుకు రంగం సిద్దంచేసింది. ప్రతి ఏడాది ఈ కానుకలను అందిస్తున్నది.…