లచ్చంపూర్‌లో నేడు కవి సమ్మేళనం
ఆదిలాబాద్,డిసెంబర్10(జనంసాక్షి): ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య రచించిన ఆత్మ సాక్షాత్కారం, మానవద్గీత పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించ నున్నారు. తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో దీనిని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి…







