Tuesday, 3 November 2026

December 2019

Featured News

రూ.25కే ఉల్లిని అందిస్తున్నాం

– ఎక్కడ ఉల్లి దొరికితే అక్కడ కొనుగోళ్లు చేస్తున్నాం – హెరిటేజ్‌లో రూ. 200కు విక్రయిస్తున్నారు – మళ్లీ అసెంబ్లీలో చంద్రబాబు ఉల్లిపై చర్చఅంటాడు – విూరు చేసే పనులకు న్యాయం, ధర్మం ఉందా? – అసెంబ్లీలో ఏపీ…

సీమాంధ్ర

మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

¬ంమంత్రి సుచరిత అమరావతి,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చలో ¬ం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించామని.. శాంతి…

సీమాంధ్ర

ఉల్లి ధరలపై సీఎం సవిూక్షిస్తున్నారు

– వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నా, జగన్‌ ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. సోమవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద…

సీమాంధ్ర

ఈనెల 17వరకు అసెంబ్లీ సమావేశాలు

– 15రోజులు నిర్వహించాలని పట్టుబట్టిన విపక్షం – అచ్చెన్నాయుడు, సీఎం జగన్‌ మధ్య ఆసక్తికర చర్చ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకు సాగనున్నాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీజేసీ సమావేశం…

సీమాంధ్ర

ఏపీలో జనవరిలో మెగా డీఎస్సీ..

– అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి సురేష్‌ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీలో నిరుద్యోగులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి…

Featured News

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

ఘనంగా స్వాగతం పలికిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సోమవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గవర్నర్‌…

సీమాంధ్ర

శ్రీవారికి పెరుగుతున్న విరాళాలు

తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తిరుమలలో వివిధ సేవలకు విరాళాలు భారీగా వస్తున్నాయి. సేవలను పెంచాలన్న భావన భక్తుల్లో పెరుగుతోంది. తిరుపతికి చెందిన వ్యాపారవేత్త కె.భాస్కర్‌రావు తన కుమారుడు త్రిలోక్‌తో కలిసి ఇటీవల ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.…

సీమాంధ్ర

శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆదివారం టిటిడి ధరకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలిసి వీటిని సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న…

సీమాంధ్ర

పోటులో జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమే..

డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ వివరణ తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): శ్రీవారి ఆలయం వెలుపల గల అదనపు బూందీ పోటులో ఆదివారం జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమేనని, ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. బూందీ తయారీ…

Featured News

ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్‌

ముంబై,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ గాయని లతామంగేష్కర్‌ 28 రోజుల తర్వాత ఇల్లు చేరారు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన 90 ఏళ్ల లత ఆదివారం మాట్లాడుతూ.. తనకు న్యూమోనియా ఉన్నట్టు…