Monday, 2 November 2026

March 2020

Cover Story

ఆ ముగ్గురు బయటివాళ్లే..

  విదేశాల నుంచి వస్తున్న వారికే కరోనా తెలంగాణలో ఒక్క కేసూ లేదు ఆర్టీసీ, రైల్వేల్లో పారిశుద్యానికి పెద్దపీట రాష్ట్రంలో ఆరు ల్యాబ్లు సిద్ధం మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): తెలంగాణ వాసులకు ఒక్కరికి కూడా…

Featured News

స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి నేడు కవిత నామినేషన్

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిర్ణయం హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): రాజ్యసభ ఛాన్స్ మిస్ కావడంతో టీఆర్ఎస్ నేత కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆమెను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో…

జిల్లా వార్తలు

సెలవులు విద్యార్థులకు మాత్రమే,ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలి  …. డిఇవో గోవిందరాజులు

నాగర్కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం అందించిన ఆదేశాలను అనుసరించి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ లు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల…

Main

జిల్లాకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను ప్రారంభిస్తున్నట్లు డిఇఓ  తెలిపారు మంగళవారం నాగర్ కర్నూలు…

Featured News

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి …….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి ఈ నెల 19వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు చెప్పారు. మంగళవారం…

Featured News

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా ఫలితంగా ఇప్పటికే ఇక్కడి నుంచి ముడి గ్రానైట్‌ ఎగుమతి చేసే…

Featured News

కొండగట్టులో ఏటా తాగునీటి ఎద్దడి

వేసవిలో మరింత తీవ్రం కానున్న సమస్య జగిత్యా,మార్చి17  (జనంసాక్షి):  కొండపైన తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. యేటా హనుమాన్‌ జయంత్యుత్సవాకు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతా నుంచి వచ్చిన భక్తు కోనేరులో స్నానాు…

Featured News

ముంచుకొస్తున్న వేసవి

మంచినీటి కోసం ప్రజ ఆందోళన కాగజ్‌నగర్‌,మార్చి17  (జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాకు నీటిని అందించాన్న క్ష్యంతో కొత్త ఊట బావికి ప్రత్యేకంగా నిధు కేటాయించడం లేదన్న ఆరోపణున్నాయి. దీంతో కొత్త ఊట బావి…

Featured News

సమ్మర్‌లో హీట్‌ పెంచనున్న ..విద్యుత్‌ ఛార్జీు

హైదరాబాద్‌,మార్చి17  (జనంసాక్షి):  త్వరలో సామాన్యుడిపై విద్యుత్‌చార్జీ భారం పడనుంది. ప్రజాసంక్షేమ కార్యక్రమా నిర్వహణ కొనసాగేందుకు చార్జీ పెంపు తప్పనిసరి అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో చార్జీ పెంపుపై విద్యుత్‌ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అసలే వేసవి…

ఎడిట్ పేజీ

కరోనాతో స్తంభించిన ప్రపంచం

కరోనా కారణంగా ప్రపంచం స్తంభించింది. ఎలాంటి లావాదేమీ జరగడం లేదు. ప్రపంచం ఇంతగా కంపించి పోయిన ఘటన బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. ప్రపంచాన్ని గడగడలాడిరచే కిరాతకు సైతం ఇప్పుడు కరోనాకు జంకుతున్నారని సమాచారం. ఆల్‌ఖైదా లాంటి…