గుండెపోటుతో ఏసీబీ డీఎస్పీ మృతి
హైదరాబాద్: ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. సోమవారం ఉదయం కొంపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన డీజీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ కేసు దర్యాప్తు విషయంలో…








