Tuesday, 3 November 2026

October 2020

Featured News

వారు అమరులు..

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ¬ంమంత్రి, డిజిపి హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): పోలీస్‌ అమవీరుల దినోత్సవ సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ¬ంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో…

Featured News

చెరువుల పరిరక్షణ కమిటీలు వేయండి -హైకోర్టు

  హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి):రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ…

Featured News

ఎన్డీఏ కూటమి పొత్తుకుదింది

పట్నా,అక్టోబరు 21(జనంసాక్షి): భారత క్రికెట్‌ జట్టులో క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌ – వీరేంద్ర సెహ్వాగ్‌ జోడీలాగే బిహార్‌ ఎన్నికల్లో భాజపా – జేడీయూల పొత్తు కూడా సూపర్‌ హిట్టేనని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. బిహార్‌ ఎన్నికల…

Featured News

ఉల్లిఘాటు తగ్గించేందుకు చర్యలు

చెన్నై,అక్టోబరు 21(జనంసాక్షి): మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నా తమిళనాట మాత్రం కిలో ఉల్లి రూ.110 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు…

Featured News

ధరణి నమోదుకు డెడ్‌లైన్‌లేదు

– కోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియపై న్యాయవాది గోపాల్‌ శర్మ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.…

Featured News

హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో నేడు కేంద్రబృందం పర్యటన

వరద నష్టంపై అంచనా హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): హైదరాబాద్‌తో పాటు తెలంగానలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం గురువారం సాయంత్రం నగరానికి రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి..…

Featured News

కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

న్యూఢిల్లీ,అక్టోబరు 21(జనంసాక్షి): దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బోనస్‌ ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విూడియాతో వెల్లడించారు. 2019-2020 సంవత్సరానికి ప్రొడక్టివిటీ, నాన్‌-ప్రొడక్టివిటీ రూపంలో బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర…

Cover Story

చెరువులు జర భద్రం

– అప్రమత్తంగా ఉండండి – ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడు పరిశీలించండి – వందేళ్లలో పెద్దవాన కురిసింది. – అందర్నీ ఆదుకుంటాం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పరిధిలోని…

Featured News

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు.…

Featured News

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌

హైద‌రాబాద్ : భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను…