మోదీవీ పచ్చి అబద్ధాలు
– ప్రధాని రాహుల్ గాంధీ ధ్వజం పాట్నా,అక్టోబరు 23(జనంసాక్షి): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. హిసువా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.…









