రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,042 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి…










