Tuesday, 3 November 2026

December 2020

Cover Story

రౖెెతన్నకు మద్దతుగా… దేశ వ్యాప్తంగా కదం తొక్కిన జనం

  సంపూర్ణ బంద్‌ తో సంఘీభావం ఢిల్లీలో కర్షకుల భారీ ర్యాలీ పంజాబ్‌లో బంద్‌కు ప్రజల అనూహ్య మద్ధతు రాస్తారోకోలు..ధర్నాలు నిర్వహించిన రాజకీయ పార్టీలు పలు రాష్ట్రాల్లో భుజం కలిపిన లెఫ్ట్‌ కార్మిక సంఘాల నేతలు రైతులకు మద్ధతుగా…

Featured News

పరీక్షలు వాయిదా వేయండి..

కేంద్ర విద్యాశాఖకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల విజ్ఞప్తి న్యూఢిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):కరోనా వైరస్‌ విసిరిన పంజాకు జనజీవనం అతలాకుతలమైంది. అనేక రంగాలూ దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా విద్యారంగానికి కొవిడ్‌ కొత్త పరీక్ష పెట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గందరగోళంలో పడేసింది.…

Featured News

ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌…

Featured News

.ఇంటి వద్దకే వరద సాయం

– మీ సేవకు రావద్దు – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో వరద బాధితులెవరూ విూ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన వరదల వల్ల…

Featured News

సంస్కరణలు తప్పవు – ప్రధాని మోదీ

  లఖ్‌నవూ,డిసెంబరు 7 (జనంసాక్షి): దేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు…

Featured News

యాసంగికి రైతుబంధు

– ప్రతీ రైతుకూ చేరాలి రుక్కం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి):ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు…

Cover Story

అన్నదాతకు అన్ని వర్గాల మద్ధతు

– సర్కారు దిగిరాక తప్పదు – కొలిమంటుకున్న జాడ – ఏకమైన ఊరూవాడ.. – నేడు భారత్‌ బంద్‌ – మద్ధతు తెలిపిన 24 పార్టీలు దిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన…

Featured News

నల్లగొండ జిల్లా ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్‌,డిసెంబరు 6(జనంసాక్షి): నల్లగొండ జిల్లాకు మహర్దశ. జిల్లా పరిధిలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదిపై కేశావపురం వద్ద కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం..…

Featured News

చైనాను నియంత్రిద్దాం

– భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా సమిష్టి వ్యూహం దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):జపాన్‌, ఆస్ట్రేలియాలతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. పరస్పర వాణిజ్యం (మ్యూచువల్‌ ట్రేడ్‌), ఇన్వెస్ట్‌మెంట్‌లను (పెట్టుబడులు) ప్రోత్సహించేందుకే ఈ ఒప్పందానికి తెర తీస్తోంది. సరఫరా…

Featured News

దేశంలో టీకా వినియోగానికి ఫైజర్‌ దరఖాస్తు

– అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తి దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):తాము తయారు చేసిన కొవిడ్‌-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్‌ ఇండియా ‘భారత ఔషధ నియంత్రణ జనరల్‌’ (డీసీజీఐ)ని కోరింది. మాతృసంస్థ ఇప్పటికే బ్రిటన్‌, బహ్రెయిన్‌లలో…