టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు
హైదరాబాద్,డిసెంబరు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు,…










