Monday, 2 November 2026

January 2021

Featured News

కేటీఆర్‌ సమర్ధుడు

సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి మంత్రి తలసాని హైదరాబాద్‌జనవరి 20 (జనంసాక్షి): తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ పలువురు తెరాస నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు సీఎం పగ్గాల విషయంలో కొన్నాళ్లుగా…

Featured News

వ్యాక్సిన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ లేబరేటరీని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే. తారకరామారావు లేఖ రాశారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా…

Cover Story

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం

  పురాతన బైబిల్‌ సాక్షిగా.. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ప్రమాణం.. వాషింగ్టన్‌ జనవరి 20 (జనంసాక్షి): అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌…

Featured News

నీతిఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకుల విడుదల

తెలంగాణ 4 ఏపీ ఏడో స్థానం దిల్లీ జనవరి 20 (జనంసాక్షి): దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ -2020ని నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. ప్రపంచ ఆవిష్కరణల సూచీ తరహాలో రూపొందించిన ఈ…

Featured News

సర్కారు మెడలు వంచిన అన్నదాతలు

ఎట్టకేలకు దిగివచ్చినా ప్రభుత్వం ఏడాదిన్నర పాటు చట్టాల నిలుపుదలకు అంగీకారం దిల్లీ  జనవరి 20 (జనంసాక్షి): మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది..! ఈ చట్టాలను రద్దుచేయాలని దిల్లీ సరిహద్దుల్లో 50 రోజులకుపైగా ఆందోళనలు…

Featured News

రోడ్డు ప్రమాదంలో చిన్ననాటి మిత్రుల మృతి

– మినీ బస్సు, ట్రక్కు 13మంది దర్మరణం ధార్వాడ్‌,జనవరి 15(జనంసాక్షి): సంక్రాంతి పర్వదినం వేళ పెను విషాదం.. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ – ధార్వాడ్‌ రహదారిలో ఇట్టిగట్టి క్రాసింగ్‌ వద్ద మినీ బస్సు,…

Featured News

వ్యాక్సిన్‌ కోసం బలవంతపెట్టం వ్యాక్సి

తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల హైదరాబాద్‌,జనవరి 15(జనంసాక్షి): వ్యాక్సిన్‌ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్‌ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని…

Featured News

139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

– రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హైదరాబాద్‌,జనవరి 15(జనంసాక్షి):కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా నేటి నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1,213 వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య…

Featured News

బైడెన్‌ జట్టులో కాశ్మీరీ..

– ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా సవిూరా ఫాజిలి వాషింగ్టన్‌,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్‌ మూలాలు ఉన్న సవిూరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలి(ఎన్‌ఈసీ)లో చోటు…

Featured News

కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. అన్నదాతలకు తన పూర్తి మద్దతు ఉంటుందని,…