Monday, 2 November 2026

February 2021

Featured News

జాతీయ బ్యాంకులను నష్టపరిచే వ్యవహారం

– ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ వ్యాపారం – ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కీలక నిర్ణయం న్యూఢిలీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులకు ఉపయోగపడేలా శుభవార్తను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ఇకపై ప్రైవేటు బ్యాంకులు…

Featured News

వద్ధులకు మర్చి 1నుంచి వ్యాక్సిన్‌

60 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశంలో మార్చి 1తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు…

Featured News

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్‌ ఆమోదం!

పుదుచ్చేరి,ఫిబ్రవరి 24(జనంసాక్షి): పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. బలపరీక్షలో విఫలమైన నారాయణ స్వామి రాజీనామా ఆమోదం అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో…

Featured News

తృణముల్‌లోకి మనోజ్‌ తివారీ

– మమత సమక్షంలో పార్టీలో చేరిన క్రికెటర్‌ హుగ్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ భారత క్రికెటర్‌ మనోజ్‌ తివారీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో చేరారు. హుగ్లీలో జరిగిన ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ…

Featured News

కలిసొచ్చిన పింక్‌

– అదరగొట్టిన భారత్‌ – బంతితో అక్షర్‌.. బ్యాటుతో రోహిత్‌ మెరుపులు అహ్మదాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి): మొతెరాలో టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. డే/నైట్‌ టెస్టు తొలిరోజే మ్యాచ్‌పై…

Featured News

అభ్యర్థులను మీరే గెలిపించాలి

– లక్షా 32 ఉద్యోగాలను భర్తీ చేశాం – మంత్రికేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు,…

Featured News

ప్రభుత్వరంగ సంస్థల్ని నడపలేం

– ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం – వ్యాపారమంటే లాభనష్టాలే.. – సంపద సృష్టి, ఆధునీకరణ నినాదంతో ముందుకెళ్తున్నాం – ప్రధాని మోదీ స్పష్టీకరణ దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్‌యూ) నడపలేమని ప్రధాని నరేంద్రమోదీ…

Featured News

అతిపెద్ద క్రికెట్ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో కలిసి ఆయన స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ గుజరాత్‌…

Featured News

దేశంలో కరోనా మరణాల సంఖ్య మరణాలు ‘సున్నా’

దిల్లీ: గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.  13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 లోపు మరణాలు, రెండు రాష్ట్రాల్లో పదిలోపు, మరో…

Featured News

ఎమ్ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని ఎమ్‌ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌ పరిశ్రమ కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్‌ఎస్‌ఎస్‌ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానంతో సుమారు 30 ఐటీ బృందాల పర్యవేక్షణలో ఐటీ…