Monday, 2 November 2026

February 2021

Featured News

జానంపేటలో దారుణం

8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య మూసాపేట: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…

Featured News

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.11 కోట్లు స్వాహా

హైదరాబాద్‌: పెళ్లి పేరుతో ఓ మహిళ  రూ.11 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి…

Featured News

108 సిబ్బందే.. బంగారం కోట్టేశారు!

రామగుండం: రోడ్డు ప్రమాదం ఘటనలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైన కేసును రామగుండం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం…

Cover Story

ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ డ్రామా యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్‌ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్‌కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం…

Featured News

వరవరరావు కు షరతులతో కూడిన బెయిల్

ముంబై ఫిబ్రవరి 22 (జనం సాక్షి) విప్ల‌వ ర‌చయితల సంఘం నేత వ‌ర‌వ‌రరావు (81)కు బాంబే హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కార‌ణాల రీత్యా ఆయ‌నకు ఆరు నెల‌లపాటు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు…

Featured News

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో భారత విద్యార్థి ఘన విజయం

– విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా రష్మీ సమంత్‌ లండన్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్‌ చరిత్ర సృష్టించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆక్స్‌ఫర్డ్‌…

Featured News

అర్జున్‌ వచ్చేసింది…

– సైన్యంలోకి సరికొత్త యుద్ధట్యాంకు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం…

Featured News

మేం అధికారంలోకి వస్తే సీఏఏ ఉండదు

– అసోం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ శివసాగర్‌(అసోం),ఫిబ్రవరి 14(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. అసోం ఒప్పందాన్ని మార్చేందుకు, లేదా…

Featured News

వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– 14 మంది మృతి వెల్దుర్తి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా…

Cover Story

రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్ధతు

– దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతాం: టికాయత్‌ కర్నల్‌ (హరియాణా),ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము మద్ధతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్ధతు…