Wednesday, 4 November 2026

August 2021

Main

ప్రభుత్వ ఉద్యోగులయినా దళితబంధు వర్తింపు

హుజూరాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ 25 ఏళ్ల క్రితం సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతిగా ప్రారంభించాం ఆ పథకమే ఇప్పుడు దళితబంధుగా మార్పు చేశాం సామాజిక వివక్షనుంచి దళితులను ఆదుకోవడమే లక్ష్యం హుజూరాబాద్‌ సభలో సిఎం కెసిఆర్‌ వివరణ…

Main

దళితబంధు పథకం కాదు…ఓ ఉద్యమం

దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం రైతుబంధు లాగా దీనిని కూడా విజయవంతం చేస్తాం దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి ప్రతి పథకం కరీంనగర్‌ గడ్డవిూది నుంచే ప్రారంభించి వజయవంతం చేసాం ఈ సెంటిమెంట్‌ దళితబంధును కూడా…

Main

మహింద్రాకాలేజీలో అడ్మిషన్‌

42లక్షల స్కాలర్‌షిప్‌ కొట్టిన హైదరాబాదీ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): హైదరాబాద్‌ కార్వాన్‌ విద్యార్థి మహ్మద్‌ సోహైల్‌ ఖాన్‌ బంఫర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మహారాష్ట్రలోని పూణెళిలో ప్రతిష్టాత్మక మహీంద్రా యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజీలో ఎంట్రీ కోసం రూ. 42 లక్షల స్కాలర్‌షిప్‌ పొందాడు.…

Main

గజ్వెల్‌లో దళిత సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభమయ్యే రోజే గజ్వేల్‌లో దండోరా సభకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.…

అంతర్జాతీయం

రణరంగంగా మారిన కాబూల్‌ ఎయిర్‌పోర్టు

సైన్యం కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి మృతుల సంఖ్య మరింతే పెరిగే ఛాన్స్‌ కాబూల్‌,అగస్టు16(జనంసాక్షి): ఆప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ లోని ఎయిర్‌ పోర్ట్‌ రణరంగంగా మారింది. విమానం ఎక్కేందుకు జనం పరుగులు పెట్టారు. దీంతో రద్దీని ఆపేందుకు సైన్యం…

Main

దివంగత వాజ్‌పేయ్‌కు ఘనంగా నివాళి

న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్‌ పేయి సమాధి దగ్గర రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,…

Featured News

సిఎం జగన్‌ను మావయ్యూ సంబోధించిన పిల్లలు

గోరుముద్ద కార్యక్రమం మంచిగా ఉందని అభినందన కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ’ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని రాసి…

Featured News

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే జగనన్న విద్యాకానుక

నాడునేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి తూర్పులో ప్రారంభించిన సిఎం జగన్‌ కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా జగనన్న విద్యాకానుక అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు…

Main

దళితబంధు కోసం విపక్ష నేతల అరెస్ట్‌

ఇలాంటి పరిస్థితులు ఎందుకన్న ఈటెల ఎన్నికకు ముందే ఇంటింటికీ పదిలక్షలు చేరాలని డిమాండ్‌ కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గంలో ’దళితబంధు’ పథకం ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని…

Main

కెటిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

శావిూర్‌పేట,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా హుజురాబాద్‌కు తెరలివెళ్లేందుకు శావిూర్‌పేట, మూడుచింతల్‌పల్లి…