Tuesday, 3 November 2026

August 2021

Main

పాబతస్తీలో విషాదం

ఆత్మహత్య చేసుకున్న మహిళ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): పాతబస్తీకి చెందిన షాహీన్‌ బేగం (25) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకి పాల్పడిరది. షాహీన్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా అత్తవారింటి వేధింపులకు తోడు భర్త వేధింపులు…

Main

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి కొద్ది రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్‌…

Featured News

ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడి హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆదివాసులకు అన్ని…

Featured News

దళితబంధును అడ్డుకునే కుట్రలు

కావాలనే కొందరు దుష్పచ్రారం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వరంగల్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును అడ్డుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. కొందరు పనిగట్టుకుని పథకం ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ…

Featured News

తాను టిఆర్‌ఎస్‌ను వీడడం లేదు

బురదజల్లే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వరాదు బ్రదర్‌ అనిల్‌తో పాత ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దోమకొండ రాజయ్య వివరణ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): తన జీవితాంతం టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటానని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తేల్చిచెప్పారు. తాను…

Main

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ

ఆర్థికంగా దివాళా తీయించిన ఘనత మోడీదే దళితులను మోసం చేస్తున్న సిఎం జగన్‌ క్విట్‌ ఇండియా ఉత్సవాల్లో పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌ విజయవాడ,ఆగస్ట్‌9(జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు.…

Featured News

శ్రీశైలంలో శ్రావణమాస శోభ

తొలిసోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు శ్రీశైలం,ఆగస్ట్‌9(జనంసాక్షి): శ్రీశైలంలో శ్రావణశోభ సంతరించుకుంది. తొలి సాఓమవారం కావడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. వేకువజామున నుంచే…

Main

టిడిపి పులిచంతల సందర్శనకు పోలీసుల బ్రేక్‌

గుంటూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల బృందం వెళ్లింది. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పులిచింతలకు బృందం వెళ్లింది. మాదిపాడు దగ్గర టీడీపీ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు…

Main

తిరుమలకు త్వరలో బ్యాటరీ వాహనాలు రాక

తిరుమల,ఆగస్ట్‌9(జనంసాక్షి): తిరుమలలో కాలుష్య నివారణకు, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల భారం నుంచి విముక్తి కోసం ఎలక్టిక్ర్‌ వాహనాలు నడపాలన్న టీటీడీ సంకల్పానికి బీజం పడిరది. ఇటీవల జరిగిన టీటీడీ సాధికార మండలి సమావేశంలోనూ ఎలక్ట్రిక్‌…

Main

కాణిపాకం ఉభయదారులు సమావేశం రసాభాస

చిత్తూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాణిపాకం ఆలయంలో నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాసగా మారింది. ఈవో తీరుపట్ల ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉభయదారులతో ఆలయ అధికారులు సమావేశం నిర్వహించారు. తనకు సరైన ప్రాతినిత్యం ఇవ్వలేదని అలిగిన…