ముమ్మరంగా పోలవరం పనులు
కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం ఏలూరు,అగస్టు9(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్…




