Tuesday, 3 November 2026

August 2021

Main

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటడం గర్వకారణమని కేంద్ర వైద్య,ఆరోగ్య…

Main

మత్స్యకారుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ

పదిమందితో కమిటీతో జిల్లాల వారిగా సమస్యలపై ఆరా మత్స్య సంపదకు నష్టం వాటించే వారిపై కఠిన చర్యలు అధికారులతో సవిూక్షలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటన హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి…

Main

నిర్ణీత సమయంలో ప్రాజెక్టుల పూర్తి

నాబార్డు నిధులను సక్రమంగా వినియోగించాలి పనుల పురోగతిపై అధికారులకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సవిూక్షించారు. మంజూరు అయిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి…

Main

సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఒకరి పట్టివేత గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్‌ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు. అతడిని విచారిస్తున్నట్లు సమాచారం.…

Main

దొంగపూజారిని పట్టుకున్న పోలీసులు

కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): ఆలయంలో పనిచేస్తున్న పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది. పులికొండలోని రంగస్వామి దేవాలయానికి వచ్చిన మహిళా భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆ ఆలయ పూజారే ప్లాన్‌ చేశాడు. ఆలయ ప్రాంగణంలో మహిళ భక్తులు…

Featured News

భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత అండ

పూర్తయిన భరోసా కేంద్ర నిర్మాణం 9న మంత్రి చేతుల విూదుగా ప్రారంభోత్సవం: డిఐజి నల్లగొండ,ఆగస్టు7(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో నిర్మించిన భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత భరోసా కల్పించేలా అన్ని రకాల సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసినట్లు డీఐజీ…

Main

అప్పు అడిగిన మహిళపై దాడి

గుంటూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్‌. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోటలో నివాసముంటున్న మహిళ.. గతంలో మహానాడులో ఉండేది. ఆమె అక్కడున్నప్పుడు చిర్రావురుకు చెందిన గోపికృష్ణ అనే…

Main

మారుతని ఢీకొన్న టమోటా లారీ

నలుగురు మృతి ..ముగ్గురి పరిస్థితి విషమం కడప,ఆగస్ట్‌7(జనంసాక్షి): మైదుకూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం డి. అగ్రహారం సవిూపంలో టమోటా లోడుతో వెళ్తున్న లారీ.. మారుతి కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న…

Main

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనపై మొహాలీ ఎస్పీ సతీందర్‌ సింగ్‌ స్పందించారు. మతౌర్‌…

Main

పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా: బండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తన పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ప్రాజెక్టులు,…