గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణలో నిర్లక్ష్యం
ఏడేళ్లయినా పూర్తికాని భూసేకరణ లక్ష్యం నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తం చేసిన అజయ్ శర్మ విజయనగరం,ఆగస్ట్7(జనంసాక్షి): గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణ ఏడేళ్లయినా పూర్తికాలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ శర్మమండిపడ్డారు. దత్తిరాజేరు మెంటాడ మండలాల్లో నిర్మించనున్న గిరిజన…



