Tuesday, 3 November 2026

September 2021

Featured News

వాటికన్‌ సదస్సుకు మమతకు దక్కని అనుమతి

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  వాటికన్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అనుమతి లభించలేదు. ఆమెకు అనుమతి ఇచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది. మదర్‌ థెరీసాపై ఈ సదస్సు…

సీమాంధ్ర

రోజుకు 30వేలు కాదు..పదివేలే

దుర్గగుడి భక్తుల సంఖ్యను కుదించిన పాలకమండలి విజయవాడ,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  దుర్గగుడి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 7 నుంచి 15 వతేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. మొదట్లో 30 వేల మందిని రోజుకు అనుమతిస్తున్నట్లు ప్రకటన…

సీమాంధ్ర

జడ్పీ సభ్యులుగా జడ్పీటిసిలు ప్రమాణం

విజయనగరం,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); జడ్పీ సభ్యులుగా జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. 34 మంది సభ్యుల చేత కలెక్టర్‌ సూర్యకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు బొత్సా సత్యనారాయణ, పాముల పుష్పశ్రీ వాణి, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌,…

సీమాంధ్ర

డ్రగ్స్‌కు కేరాఫ్‌గా మారిన ఎపి: జివి

గుంటూరు,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఏపీని మాఫియా రాష్ట్రంలా తయారు చేశారని ధ్వజమెత్తారు. అఫ్ఘనిస్తాన్‌ నుంచి ఏపీకి నేరుగా డ్రగ్స్‌ సరఫరా…

Featured News

ఎపిలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా మరో 1167 కరోనా కేసులు నమోదు అమరావతి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో కరోనా కేసులు శనివారం స్వల్పంగా తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన…

Featured News

 పాలమూరు ప్రాజెక్టులకు లైన్‌ క్లీయర్‌ చేయండి

జిల్లా ప్రతినిధులతో కలసి షెకావత్‌లో కెసిఆర్‌ భేటీ కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) : పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను సీఎం కెసిఆర్‌ కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల…

Featured News

వేగంగా కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు

చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అధికారులతో సవిూక్షలో మంత్రి గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  కరీంనగర్‌ నగరంలో చేపడుతున్న స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పచ్చదనం పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ,…

Featured News

నిర్మల్‌ సోఫినగర్‌లో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

అపరిచితులు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచన నిర్మల్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ ప్రాంతంలో గురువారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్‌ నేతృత్వంలో బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ…

Featured News

పూరీ జగన్నాధుని సేవలో జస్టిస్‌ రమణ

కటక్‌లో లీగ్‌ సర్వీసెస్‌ అథారిటీ భవనం ప్రారంభం భువనేశ్వర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం  ఉదయం పూరీ పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

Featured News

మద్యం డబ్బుల కోసం నానమ్మ హత్య

మనవడుఉ జగన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పసువనపాలెం గ్రామానికి చెందిన సుశీల అంగన్‌వాడీ…