అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
రాష్టాల్రను బట్టి 21 రోజులపాటు సెలవుదినాలు యా పండగల కారణంగా వివరాలు ప్రకటించిన ఆర్‌బిఐ ముంబై,సెప్టెంబర్25 (జనంసాక్షి); దసరా,దీపావళిలతో పాటు వరుసగా వచ్చే వివిధ రకాల సెలవులతో అక్టోబర్‌లో బ్యాంకుల పనిదినాలు తగ్గనున్నాయి. వర్కింగ్ డేస్ తగ్గడంతో పాటు…










