ఆగని ఆన్‌లైన్ టిక్కెట్ల రచ్చ
పవన్ తీరును మరోమారు విమర్శించిన పోసాని హైదరాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి): ఏపీలో ఆన్ లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలతో…





