Monday, 2 November 2026

September 2021

Main

3న జమ్మికుంటలో బాజిరెడ్డికి సన్మానం

మున్నూరు కాపులకు పదవులపై సంఘం నేతల హర్షం హుజురాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   అక్టోబర్‌ 3న జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో తెలంగాణ మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్‌…

Featured News

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

సూర్యాపేట,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ సవిూపంలో సూర్యాపేట పట్టణ పోలీసులు, సీసీఎస్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి 120 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. మంగళవారం పట్టణ పోలీస్‌…

Featured News

30న భూపల్‌పల్లి సభలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

నలుగురి పేర్లతో పిసిసికి జాబితా సమర్పణ పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర హుజూరాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నిక విూదే ఉంది. ఇక్కడ ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ…

Featured News

జంటజలాశయాలకు భారీగా వరద

నీటిని దిగువకు వదిలిన అధికారులు మూసికి వరదపోటుతో గేట్లు ఎత్తివేత హైదరాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):  గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి…

Featured News

నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరులో జాప్యం

హైకోర్టులో వందమంది పిటిషన్లు దాఖలు అక్టోబర్‌ 5లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం అమరావతి,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరు జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు 2017`18 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు నేటి…

సీమాంధ్ర

తెలుగు అకాడవిూ ఇంటర్‌ పుస్తకాల ఆవిష్కరణ

విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్న మంత్రి నాణ్యతా ప్రమాణాలతో ముద్రించామని వెల్లడి విజయవాడ,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ పుస్తకాలను ఆవిష్కరిం చారు. పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు…

Featured News

వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే 35 వంగడాలు

విడుదల చేసిన ప్రధాని మోడీ న్యూఢల్లీి,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే 35 వంగడాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి అతి పెద్ద సవాలు అని మోదీ పేర్కొన్నారు. వాతావరణ…

సీమాంధ్ర

స్వరూపానందకు విశ్వగురు పురస్కారం

విశాఖపట్నం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):   విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ’విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌’సంస్థ ’ఆర్ష విద్యా వాచస్పతి విశ్వగురు పురస్కార్‌`2021’ ప్రదానం చేసింది. స్వరూపానందేంద్ర స్వామి ఆథ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ’విశ్వగురు వరల్డ్‌…

Featured News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా : పంజాబ్‌ క్యాబినెట్‌ మంత్రి రజియా సుల్తానా

చంఢీఘడ్‌: పంజాబ్‌  కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.  తాజాగా, పంజాబ్‌ క్యాబినెట్‌ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  సదరు మంత్రి మాలేర్‌ కోట్లా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, నవజ్యోతి సింగ్‌ విలువలు…

Featured News

కేర‌ళ‌లోతగ్గిన కరోనా కేసులు

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ( Covid in Kerala ) త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. వ‌రుస‌గా రెండో రోజూ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే న‌మోద‌య్యింది. ఇవాళ కొత్త‌గా 11,196 మందికి పాజిటివ్ వ‌చ్చింది. అయితే, క‌రోనా…