Monday, 2 November 2026

September 2021

Main

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

జయశంకర్‌ భూపాలపల్లి, సెప్టెంబర్‌ 28 (జనం సాక్షి): గులాబ్‌ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. త్రివేణి…

Main

ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు

త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి నీటిప్రవాహంలో చిక్కుకున్న సిలిండర్‌ వాహనం లింగాపూర్‌ వద్ద వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి నీట మునిగిన సరికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో నిజామాబాద్‌ జిల్లాలో…

Featured News

కేసీఆర్‌ జమానా`అవినీతి ఖజానా

ప్రగతి భవన్‌ అవినీతి భవన్‌గ మారిందంటూ లేఖ బండి వ్యాఖ్యలపై మండపడ్డ బాల్క సుమన్‌ సిద్దిపేట,సెప్టెంబర్‌28(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. ఆ లేఖలో పది ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌…

Main

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

వరంగల్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కరీమాబాద్‌, జన్మభూమి జంక్షన్‌లో కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌ చల్‌ చేశారు. ఫుల్‌గా మద్యం తాగి మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలు, ఐరన్‌ రాడ్లు చేతబట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో కాసేపు…

తెలంగాణ

కొమురవెల్లి ఎఇ అంజయ్య సస్పెన్షన్‌

సిద్దిపేట,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మాండ్లపల్లి అంజయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. 2011లో అంజయ్య ఉద్యోగ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో సర్వీస్‌ను కొనసాగించారు. 10 సంవత్సరాలుగా…

Featured News

గడ్డెన్న వాగు గేట్లు ఎత్తడంతో భైంసాలో వరద

నిర్మల్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో భైంసాలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఆటోనగర్‌లోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటితో మహాగాం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గుండెగాం చుట్టూ వరద చేరింది. గ్డడెన్న వాగు…

Featured News

హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నికల నగారా

అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 30న ఎన్నిక..నవంబర్‌ 2న కౌంటింగ్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌28 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ…

Featured News

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు జలకళ

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : ఉమ్మడి జిల్లాలో మరోమారు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాయి. భూగర్భజలాలు కూడా పెరిగాయని అధికారులు అంటున్నారు. బంగాళఖాతంలో ఏర్పడిన…

ఆదిలాబాద్

జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్‌ ఎª`లో…

సీమాంధ్ర

గులాబ్‌తో తీరని పంట నష్టం

పలుచోట్ల నీట మునిగిన పంటచేలు కాకినాడ,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉవ్వెత్తున అలలు ఎగసిపడి సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. ఓడలరేవు, కొమరగిరిపట్నం తీరం వెంబడి కిలోవిూటర్ల…