తెలంగాణతల్లికి కెసిఆర్ నివాళి
హైదరాబాద్,అక్టోబర్25 (జనంసాక్షి): నగరంలోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించారు. అంతకుముందు టీఆర్‌ఎస్ పార్టీ జెండాను సీఎం…









