మాలేగావ్ బాంబుపేలుళ్ల నిందితురాలు ప్రగ్యాసింగ్ వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు..
కబడ్డీ ఎలా ఆడారు..? ` ప్రగ్యాసింగ్ అనారోగ్యం అసలురూపం బయటపడిరది ` కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.కె.మిశ్ర ఎద్దేవా భోపాల్,అక్టోబరు 17(జనంసాక్షి):మధ్యప్రదేశ్ భాజపా నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకుర్ కబడ్డీ ఆడుతున్న వీడియో ఒకటి వైరలై…










