Tuesday, 3 November 2026

October 2021

Featured News

దేశంలో తగ్గుముఖం పడుతునన కరోనా

18వేలకు దిగువన కేసుల సంఖ్య నమోదు న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. అయితే క్రితం సారితో…

Featured News

కాంగ్రెస్‌ సీనియన్లకు సోనియా షాక్‌

తాను పూర్తికాలపు అధ్యక్షురాలినే అని వెల్లడి విమర్శకులకు గట్టిగా జవాబు చెప్పే ప్రయత్నం న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా జవాబిచ్చారు. శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ…

Featured News

కేరళలో వర్ష బీభత్సం

ఐదు జిల్లాల్లో బారీగా వర్షాలు నమోదు తిరువనంతపురం,అక్టోబర్‌16(జనంసాక్షి ): కేరళలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. నదులు ఉప్పొంగి…

Featured News

బ్రిటన్ల్‌ఓ కనర్జ్వేటివ్‌ పార్టీ ఎంపి దారుణహత్య

ప్రజలతో సమావేశం సందర్బంగా కత్తితో దాడి లండన్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్‌ అమెస్‌ దారుణ హత్యకు గుర్యాª`యారు. ఆయపపై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స…

Featured News

వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు

స్థలపరిశీలన చేసిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): టిఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్‌ 15 న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఏర్పాట్లకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపనేని…

Featured News

హైదరాబాద్‌లో భారీ వర్షాలు..

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. శనివారం మధ్యాహ్న సమయంలో నగరం వర్షంతో తడిసిముద్దయ్యింది. బంజరాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట్‌, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోత వర్షం పడింది. రహదారులు…

సీమాంధ్ర

గతంలో చంద్రబాబు 2లక్షల కోట్లు అప్పులు చేశారు

వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీలో మల్లాది విష్ణు విజయవాడ,అక్టోబర్‌16 జనంసాక్షి  : రెండు విడతల వైఎస్సార్‌ ఆసరాకు సంబంధించిన రూ.60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్‌ సింగ్‌ నగర్‌లోని 58,…

Featured News

టిఆర్‌ఎస్‌లోకి మాజీమంత్రి మోత్కుపల్లి

18న ముహూర్తం కుదరినట్లు సమాచారం హైదరాబాద్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. సోమవారం 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ…

Featured News

నిండుకుండలా సాగర్‌ జలాశయం

పదిగేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నల్లగొండ,అక్టోబర్‌16(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్‌ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో…

Featured News

రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండాలని కోరాం

అందరిదీ ఒకే మాట అన్న అంబికా సోనీ న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌…